ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రణబ్‌ముఖర్జీ మృతి దేశానికి తీరని లోటు

ABN, First Publish Date - 2020-09-03T11:08:07+05:30

మాజీ రాష్ట్ర పతి ప్రణబ్‌ముఖర్జీ అకాల మృతి దేశానికి తీరని లోటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొ న్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, సెప్టెంబరు 2: మాజీ రాష్ట్ర పతి ప్రణబ్‌ముఖర్జీ అకాల మృతి దేశానికి తీరని లోటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. అమలాపురంలో బుధవారం ప్రణబ్‌ ముఖర్జీ చిత్రపటానికి ఆయన పూలమాలలువేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే ఎంఏ.వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్‌, వేటుకూరి సూర్యనారాయణరాజు, మాలే శ్రీని వాస్‌నగేష్‌ జంగా రాజేంద్ర, కొల్లి సూర్యారావు పాల్గొన్నారు.  నగరం నియోజకవర్గానికి చెందిన ఉండ్రు రామారావు సహచరులతో కలిసి బీజేపీలో చేరగా వీర్రాజు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.


ప్రణబ్‌ముఖర్జీకి ఘన నివాళి

ఆత్రేయపురం: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మృతిపై మండలపరిషత్‌ కార్యాలయంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల పరిషత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-09-03T11:08:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising