విద్యుత్ సరఫరా ప్యానల్ బోర్డు ప్రారంభం
ABN, First Publish Date - 2020-10-01T07:30:00+05:30
జేఎన్టీయూకే ప్రాంగణం లోని ఐఆర్‌సీ, ఐఎస్‌టీ విభాగాల వద్ద నూతనంగా ఏర్పా టు చేసిన
జేఎన్టీయూకే, సెప్టెంబరు 30: జేఎన్టీయూకే ప్రాంగణం లోని ఐఆర్‌సీ, ఐఎస్‌టీ విభాగాల వద్ద నూతనంగా ఏర్పా టు చేసిన అత్యవసర విద్యుత్ సరఫరా ప్యానల్ బోర్డును వీసీ రామలింగరాజు బుధవారం ప్రారంభించారు.
ఈ సం దర్భంగా వీసీ మాట్లాడుతూ ఫార్మసీ, ఐఆర్‌సీ, ఐఎస్‌టీ వి భాగాల అధ్యాపకులకు, విద్యార్థులకు ఈ బోర్డు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రెక్టార్ ప్రసాదరాజు, ఐఎస్‌టీ డైరెక్టర్ పూర్ణానందం, ప్రిన్సిపాల్ బాలకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - 2020-10-01T07:30:00+05:30 IST