ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

ABN, First Publish Date - 2020-10-03T07:12:16+05:30

పి.గన్నవరం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో 33కేవీ లైన్‌లో చెట్ల తొలగింపు, మరమ్మతు పనుల నేపథ్యంలో శనివారం ఉదయం తొమ్మిది నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పి.గన్నవరం, అక్టోబరు 2: పి.గన్నవరం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో 33కేవీ లైన్‌లో చెట్ల తొలగింపు, మరమ్మతు పనుల నేపథ్యంలో శనివారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటలు వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఏఈ జీవీ ఆచార్యులు తెలిపారు. పి.గన్నవరం, బోడపాటివారిపాలెం, ముంగండ, పోతవరం, కె.ముంజవరం, కఠార్లంక, ఆర్‌.ఏనుగుపల్లి, కె.ఏనుగుపల్లి, వై.కొత్తపల్లి, నాగుల్లంక, లంకలగన్నవరం, మొండెపులంక, మానేపల్లి, వాడ్రేవుపల్లి, చాకలిపాలెం గ్రామాలకు విద్యుత్‌ సరఫరా ఉండదని అన్నారు.

Updated Date - 2020-10-03T07:12:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising