ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలియో రహిత సమాజానికి కృషి

ABN, First Publish Date - 2020-10-27T06:00:25+05:30

పోలియో రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ పిలుపునిచ్చారు.

ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎస్పీ నయీం అస్మీ

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 26: పోలియో రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ పిలుపునిచ్చారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ కాకినాడ, స్మార్ట్‌సిటీ, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ కాకినాడ ఎలైట్‌, గ్రీన్‌ సిటీ, సెంట్రల్‌ క్లబ్‌ల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పోలియో అంతం (ఎండ్‌ పోలియో) సైకిల్‌, బైక్‌ ర్యాలీని సర్పవరం జంక్షన్‌ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ నయీం అస్మీ మాట్లాడుతూ పోలియో నివారణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. పోలియో నిర్మూలన కోసం రోటరీ క్లబ్‌లు, స్వచ్ఛంద సేవా సంస్థల చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో రూరల్‌ సీఐ ఆకుల మురళీకృష్ణ, ట్రాఫిక్‌ సీఐ మురళీకృష్ణారెడ్డి, రోటరీ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-27T06:00:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising