ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోక్సో చట్టం కింద కేసు నమోదు

ABN, First Publish Date - 2020-12-13T05:56:47+05:30

పట్టణానికి చెందిన బాలికపై 35 సంవత్సరాల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మండపేట, డిసెంబరు 12: పట్టణానికి చెందిన బాలికపై 35 సంవత్సరాల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పదో వార్డుకు చెందిన బాలిక ఈనెల 10న ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా బాలికను ఇంట్లోకి పిలిచి నరేష్‌ (35) అనే యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక శుక్రవారం తల్లిదండ్రులకు చెప్పడంతో శనివారం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై పట్టణ సీఐ నాగమురళీ నేతృత్వంలో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజే్‌షకుమార్‌ చెప్పారు. 


Updated Date - 2020-12-13T05:56:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising