ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోక్సోచట్టంలో నిందితుడికి పదేళ్ల జైలు

ABN, First Publish Date - 2020-11-13T08:07:30+05:30

తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తికి కాకినాడ పోక్సో యాక్టు స్పెషల్‌ జడ్జి సి.సత్యవాణి పదేళ్ల జైలుశిక్ష, రూ.2వేల జరిమానాతోపాటు బాధితురాలికి రూ.15వేలను నష్టపరిహారంగా అందించాలని గురువారం తీర్పుచెప్పారని ఎస్‌ఐ సీహెచ్‌ సుధాకర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగంపేట, నవంబరు 12: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తికి కాకినాడ పోక్సో యాక్టు స్పెషల్‌ జడ్జి సి.సత్యవాణి పదేళ్ల జైలుశిక్ష, రూ.2వేల జరిమానాతోపాటు బాధితురాలికి రూ.15వేలను నష్టపరిహారంగా అందించాలని గురువారం తీర్పుచెప్పారని ఎస్‌ఐ సీహెచ్‌ సుధాకర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 2015, డిసెంబరులో ముకుందవరానికి చెందిన పంచకట్ల వెంకటేశులు(45) అనే వ్యక్తి 9ఏళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించాడని అప్పటి పోలీసులు కేసు నమోదు చేయగా అప్పటి సీఐ శ్రీధర్‌కుమార్‌ దర్యాప్తు జరిపారన్నారు. పోక్సో కోర్టులో గురువారం తీర్పు ఇచ్చారని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-11-13T08:07:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising