ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆపరేషన్‌ చిత్రం ట్రైలర్‌ విడుదల

ABN, First Publish Date - 2020-10-24T07:58:01+05:30

గెడ్డం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందిన ఆపరేషన్‌- 533295 చిత్రం ట్రైలర్‌ను రాజమహేంద్రవరంలోని శ్రీకన్యా కంఫర్ట్‌లో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ శుక్రవారం విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోదావరి సిటి, అక్టోబరు 23: గెడ్డం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందిన ఆపరేషన్‌- 533295 చిత్రం ట్రైలర్‌ను రాజమహేంద్రవరంలోని శ్రీకన్యా కంఫర్ట్‌లో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ శుక్రవారం విడుదల చేశారు. హర్షకుమార్‌ తనయుడు జీవీ శ్రీరాజ్‌ తన స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి డైరెక్టర్‌ చేకూరి రాజ్‌కుమార్‌,  నిర్మాత అన్విత వేలాగ్స్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ షలామ్‌. ట్రైలర్‌లో సాంగ్‌ను హర్షకుమార్‌ సతీమణి సరళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హర్షకుమార్‌ మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న రాజమహేంద్రవరం పరిసరాల్లో ఈ చిత్రం షూటింగ్‌ చేయడమే కాకుండా, నటీనటులంతా స్థానికంగా ఉన్నవారేనని చెప్పారు. కార్యక్రమంలో చిత్రం టీమ్‌ సభ్యులతోపాటు హర్షకుమార్‌ తనయుడు జీవీ సుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-24T07:58:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising