ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధులకు ప్రవేశం నిషిద్ధం

ABN, First Publish Date - 2020-11-29T06:56:07+05:30

కార్తీకమాసం సందర్భంగా రత్నగిరిపై 65 ఏళ్లు దాటిన వారిని, పదేళ్లలోపు చిన్నారులకు ప్రవేశం నిషే ధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నవరం, నవంబరు 28: కార్తీకమాసం సందర్భంగా రత్నగిరిపై 65 ఏళ్లు దాటిన వారిని, పదేళ్లలోపు చిన్నారులకు ప్రవేశం నిషే ధించారు. కొవిడ్‌ నివారణలో భాగంగా దేవదాయశాఖ కమిషనరు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈవో త్రినాథరావు తెలిపారు. వివిధ సేవలు, దర్శనాలకు సంబంధించి భక్తులు ముందస్తుగా ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకోవాలని కోరారు



Updated Date - 2020-11-29T06:56:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising