ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల స్థలాల భూములపై హైకోర్టుకు వెళ్లిన నరసాపురం గ్రామస్థులు

ABN, First Publish Date - 2020-06-23T10:46:22+05:30

నరసాపురంలో పేదల ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కేటాయించిన మూడున్నర ఎకరాలకు సంబంధించి గ్రామానికి చెందిన వేగులమ్మ ఉత్సవ కమిటీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోరుకొండ, జూన్‌ 22: నరసాపురంలో పేదల ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కేటాయించిన మూడున్నర ఎకరాలకు సంబంధించి గ్రామానికి చెందిన వేగులమ్మ ఉత్సవ కమిటీ, హైస్కూల్‌ అభివృద్ధి కమిటీ మరోసారి హైకోర్టును ఆశ్రయించాయి. ఈ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు లాక్‌డౌన్‌కు ముందు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలంటూ హైకోర్టు పంచాయతీ అధికారులను ఆదేశించింది. అప్పటి నుంచి నాలుగు నెలలుగా అక్కడ ఏ విధమైన పనులు చేపట్టలేదు. వివాదాస్పద స్థలంలో ఇటీవల అధికారులు రాళ్లు పాతి, రోడ్లు వేయడంతో గ్రామస్థులు మరోసారి హైకోర్టు తలుపు తట్టారు.

Updated Date - 2020-06-23T10:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising