ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముక్తార్‌ పాషా, చంద్రమ్మల ఆశయ సాధనకు పోరాడతాం

ABN, First Publish Date - 2020-10-02T09:14:18+05:30

సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ సీనియర్‌ నాయకులు కామ్రేడ్‌ ముక్తార్‌పాషా, పైలా చంద్రమ్మల ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్రాక్షారామ, అక్టోబరు 1: సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ సీనియర్‌ నాయకులు కామ్రేడ్‌ ముక్తార్‌పాషా,  పైలా చంద్రమ్మల ఆశయసాధనకు పోరాడాలని ఏఐకెఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు జనిపెల్ల సత్తిబాబు పిలుపునిచ్చారు.


గురువారం రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం శివారు వీరేశగుళ్లుకాలనీలో గుర్రాల పరంజ్యోతి స్మారక గ్రంథాలయంలో ముక్తార్‌ పాషా, చంద్రమ్మల సంతాప సభ జరిగింది. సభలో జనిపెల్ల సత్తిబాబు మాట్లాడుతూ వీరి మృతి విప్లవోద్యమానికి, కార్మిక, గిరిజన, ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. ముందుగా పాషా, చంద్రమ్మల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డివిజన్‌ కార్యదర్శి వి.భీమశంకరం, ప్రజా సంఘాల నాయకులు యు. గనిరాజు, గాంధీరాజు, గుబ్బల శ్రీను, రవివర్మ, శ్రీను, చిన్నయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-02T09:14:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising