ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిశ్రమల శాఖ మంత్రి రాజీనామా చేయాలి

ABN, First Publish Date - 2020-05-09T07:54:37+05:30

విష వాయువు కారణంగా అనేక మంది చనిపోవడంతో పాటు పలువురి అస్వస్థతకు కారణమైన పరిశ్రమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నాకుల వీరాంజనేయులు


జగ్గంపేట: విష వాయువు కారణంగా అనేక మంది చనిపోవడంతో పాటు పలువురి అస్వస్థతకు కారణమైన పరిశ్రమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసు కోవాలని ఏపీ రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు డిమాండ్‌ చేశారు. ఈ పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించాలని, మృతుల కుటుంబాలకు రూ.5 కోట్ల చొప్పున యాజమాన్యమే చెల్లించాలని కోరారు. ఈ పరిశ్రమతో సంబంధమున్న మంత్రి అవంతి శ్రీనివాస్‌ రాజీనామా చేయాలన్నారు.

Updated Date - 2020-05-09T07:54:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising