చంద్రబాబు ప్రతీది రాజకీయం చేస్తున్నారు: కన్నబాబు
ABN, First Publish Date - 2020-09-30T01:06:39+05:30
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కన్నబాబు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రతీది రాజకీయం చేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. డీజీపీపై
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కన్నబాబు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రతీది రాజకీయం చేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. డీజీపీపై ఇష్టారాజ్యంగా చంద్రబాబు విమర్శలు చేస్తున్నారన్నారు. వ్యవస్థల గొప్పతనాన్ని చంద్రబాబు దిగజారుస్తున్నారని ఆరోపించారు. అంతర్వేది రథం ఘటనపై ఇంకా రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి తెలిపారు.
Updated Date - 2020-09-30T01:06:39+05:30 IST