ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7న మినీ జాబ్‌మేళా

ABN, First Publish Date - 2020-12-05T06:30:45+05:30

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), డిసెంబరు 4: వికాస ఆధ్వర్యంలో ఈనెల 7న మిని జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు వికాస ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.లచ్చారావు తెలిపారు. షాబిన్‌ టెక్నాలజీస్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామస్‌, బీడీఇ, హెచ్‌ఆర్‌ అండ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ, డిప్లమో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), డిసెంబరు 4: వికాస ఆధ్వర్యంలో ఈనెల 7న మిని జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు వికాస ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.లచ్చారావు తెలిపారు. షాబిన్‌ టెక్నాలజీస్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామస్‌, బీడీఇ, హెచ్‌ఆర్‌ అండ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ, డిప్లమో, బీటెక్‌, ఎంసీఏ ఉత్తీర్ణులైన స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులన్నారు. ఫోన్‌పే సంస్థలో బిజినెస్‌ డవల్‌పమెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన 28 సంవత్సరాలలోపు పురుష అభ్యర్థులు అర్హులన్నారు. రాక్‌ సిరామిక్స్‌ సంస్థలో టెక్నీషియన్‌ ఉద్యోగానికి ఐటీఐ ఫిట్టర్‌ ఉత్తీర్ణులైన 30 సంవత్సరాలలోపు పురుష అభ్యర్థులు అర్హులన్నారు. ఆర్‌ఎ్‌సఎంఐపీఎల్‌ సంస్థలో మొబైల్‌ అసెంబ్లర్‌ ఉద్యోగాలకు ఎస్‌ఎ్‌ససీ, ఇంటర్‌, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఆయా ఉద్యోగాల ఆధారంగా నెలకు రూ.15 వేలు వరకు జీతం ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయానికి సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో హాజరుకావాలని కోరారు. వివరాలకు 0884-2352767లో సంప్రదించాలని ఆయన తెలిపారు.

Updated Date - 2020-12-05T06:30:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising