ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెగుళ్ల నివారణకు చర్యలు

ABN, First Publish Date - 2020-10-07T10:24:10+05:30

వర్జీనియా పొగాకు నారుమళ్లలో తెగుళ్ల నివారణకు చర్యలు చేపట్టాలని తొర్రేడు పొగాకు బోర్డు వేలం నిర్వాహణాధికారి జె.సురేంద్రకుమార్‌ రైతులకు సూచించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతానగరం, అక్టోబరు 6: వర్జీనియా పొగాకు నారుమళ్లలో తెగుళ్ల నివారణకు చర్యలు చేపట్టాలని తొర్రేడు పొగాకు బోర్డు వేలం నిర్వాహణాధికారి జె.సురేంద్రకుమార్‌ రైతులకు సూచించారు. మంగళవారం మిర్తిపాడులో వర్జీనియా పొగాకు నారుమళ్ళను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నారుమళ్ళలో ఆకుపచ్చ నల్లకాడ తెగుళ్ళు కనిపిస్తున్నాయన్నారు. నారుతీసే సమయంలో నాలుగురోజుల ముందు ఫేమ్‌ 2.5ఎమ్‌ఎల్‌ నిమిస్టార్‌ 5ఎం ఎల్‌ మందును, పది లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఫీల్డ్‌ అధికారి రమణమూర్తి, ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఎన్‌ఎంవేణు, మల్లిఖార్జునరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-07T10:24:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising