ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారం చెల్లించాకే పనుల నిర్వహణ

ABN, First Publish Date - 2020-08-02T11:01:27+05:30

యానాం పరిసర ప్రాంతాల్లో ఓన్జీసీ చమురు సంస్థ తమ కార్యకలపాలు నిర్వహించుకోవాలంటే మత్య్సకారులకు పరిహారం చెల్లించాలని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మత్స్యకార నాయకుల ఆందోళన


యానాం, ఆగస్టు 1: యానాం పరిసర ప్రాంతాల్లో ఓన్జీసీ చమురు సంస్థ  తమ కార్యకలపాలు నిర్వహించుకోవాలంటే మత్య్సకారులకు పరిహారం చెల్లించాలని మత్య్సకార సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. యానాం ముఖద్వారం వద్ద చమురు సంస్థకు చెందిన యంత్రాలు కలిగిన వాహనాలను నాయకులు నిలిపివేశారు. సంస్థ కార్యకారాపాల వల్ల ఉపాధి కోల్పోయిన మత్య్సకార కుటుంబాలకు పరిహారం చెల్లించే వరకు సంస్థ నిర్వహించబోయే పనులను అడ్డుకుంటామన్నారు. ఇప్పటికే పలు సంస్థలు చెల్లించాల్సిన పరిహారం పూర్తిగా చెల్లించకుండా తమకు అన్యాయం చేశాయన్నారు.

Updated Date - 2020-08-02T11:01:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising