ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడో రోజు లాక్‌డౌన్‌

ABN, First Publish Date - 2020-08-12T11:12:47+05:30

యానాంలో మూడో రోజు మంగళవారం లాక్‌డౌన్‌ విజయవంతమైంది. మెడికల్‌ షాపులు మినహా మిగిలినవన్నీ మూతపడ్డాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యానాం, ఆగస్టు 11: యానాంలో మూడో రోజు మంగళవారం లాక్‌డౌన్‌ విజయవంతమైంది. మెడికల్‌ షాపులు మినహా మిగిలినవన్నీ మూతపడ్డాయి. యానాం ముఖద్వారం చెక్‌పోస్టుల వద్ద రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. బుధవారం ఉదయం ఆరు గంటల వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది.  పరిపాలనాధికారి శివరాజ్‌మీనా, ఎస్పీ భక్తవత్సలన్‌, సీఐ గూటం శివగణేష్‌లు పరిస్థితిని పర్యవేక్షించారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరిగిన వాహనదారులపై పోలీసులు కేసులు నమోదుచేసి,  అపరాధ రుసుం వసూలు చేశారు. ప్రజలు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించి కరోనా నియంత్రణకు సహకరించాలని ఆరోగ్యశాఖమంత్రి మల్లాడి కృష్ణారావు కోరారు. మంగళవారం పుదుచ్చేరిలో ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 276కేసులు నమోదుకాగా 172మందిలో డిశ్చార్జ్‌ అయ్యారని అన్నారు. 2,277కేసులు యాక్టివ్‌లో ఉన్నాయన్నారు. 

Updated Date - 2020-08-12T11:12:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising