ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనరల్‌ మెరిట్‌ జాబితా

ABN, First Publish Date - 2020-08-05T11:52:10+05:30

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ల్యాబ్‌ టెక్నిషి యన్‌, మేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ (ఎంఎన్‌వో), ఫీమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ (ఎఫ్‌ఎన్‌వో) పోస్టులకు దరఖాస్తు చేసిన ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు వెబ్‌సైట్‌ లో ఉంచుతాం  :  డీఎంహెచ్‌వో సుబ్రహమణ్యేశ్వరి 


కాకినాడ(ఆంధ్రజ్యోతి)ఆగస్టు 4: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ల్యాబ్‌ టెక్నిషి యన్‌, మేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ (ఎంఎన్‌వో), ఫీమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ (ఎఫ్‌ఎన్‌వో) పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల జనరల్‌ మెరిట్‌ జాబితాను బుధవారం ్ఛజ.్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లో ఉంచుతామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి సుబ్రహ్మ మణ్యేశ్వరి తెలిపారు. సదరు అభ్యర్థులు జాబితా సరిచూసుకుని, ఏమైనా అభ్య ర్థన ఉంటే, ఈనెల 7వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా  ఛీఝజి్ఛౌజట్ఛఛిటఠజ్టీఝ్ఛుఽ్టఃజఝ్చజీజూ.ఛిౌఝ ఐడీకి మెయిల్‌ చేయాలన్నారు. మెరిట్‌/ రోస్టర్‌ ప్రాతి పదికన ఉద్యోగాలు వస్తాయని, ప్రలోభాలకు గురి కావద్దని ఆమె సూచించారు.

Updated Date - 2020-08-05T11:52:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising