ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లేఅవుట్ల మెరక పనుల జాప్యంపై సబ్‌కలెక్టర్‌ ఆగ్రహం

ABN, First Publish Date - 2020-12-30T06:02:30+05:30

లోతట్టు ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్లలో మెరక పనులు ఎందుకు జాప్యం జరుగుతుందని అధికారులపై సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పి.గన్నవరం, డిసెంబరు 29: లోతట్టు ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్లలో మెరక పనులు ఎందుకు జాప్యం జరుగుతుందని  అధికారులపై సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని బెల్లంపూడి, నాగుల్లంక లేఅవుట్లను ఆయన పరిశీలించి అనంతరం మట్లాడారు. నిర్ణీత సమయంలో మెరక పనులు పూర్తికాకపోతే కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరుకావని ఆయన హెచ్చరించారు. జనవరి 4వ తేదీ నాటికి మెరక పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్‌ బి.మృత్యంజయరావుకు సూచించారు. ఇన్‌చార్జ్‌ ఎంపీడీవో కె.వెంకటేశ్వరరావు, ఏపీవో మోహన్‌, ఆర్‌ఐలు జి.సుబ్రహ్మణ్యం, సీహెచ్‌ వంశీ   పాల్గొన్నారు.



Updated Date - 2020-12-30T06:02:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising