జగ్గంపేటలో కొవిడ్ పరీక్షలు
ABN, First Publish Date - 2020-10-01T07:29:02+05:30
డిగ్రీ కళాశాల ఆవరణలోని కమిటీ హాల్ భవనంలో బుధవారం కరోనా టెస్టులు నిర్వహించారు. సీహెచ్‌వోశర్మ
జగ్గంపేట, సెప్టెంబరు 30: డిగ్రీ కళాశాల ఆవరణలోని కమిటీ హాల్ భవనంలో బుధవారం కరోనా టెస్టులు నిర్వహించారు. సీహెచ్‌వోశర్మ ఆధ్వర్యంలో పీహెచ్‌సీ సిబ్బంది పర్యవేక్షణలో 109మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా 16మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు.
Updated Date - 2020-10-01T07:29:02+05:30 IST