ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోటిపల్లిలో ఎన్జీటీ బృందం పర్యటన

ABN, First Publish Date - 2020-12-11T05:46:39+05:30

మండలంలోని కోటిపల్లి గోదావరి నది, ఇసుక ర్యాంపులను, రైల్వే వంతెన నిర్మాణ పనులను నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ సభ్యురాలు మహిమ ఆధ్వర్యంలోని బృందం గురువారం పరిశీలించింది.

కోటిపల్లి రేవును పరిశీలిస్తున్న ఎన్జీటీ సభ్యురాలు మహిమ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • గోదావరి నది, రైల్వే వంతెన, ఇసుక తవ్వకాల పరిశీలన

కె.గంగవరం, డిసెంబరు 10: మండలంలోని కోటిపల్లి గోదావరి నది, ఇసుక ర్యాంపులను, రైల్వే వంతెన నిర్మాణ పనులను నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ సభ్యురాలు మహిమ ఆధ్వర్యంలోని బృందం గురువారం పరిశీలించింది. వంతెన నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, ఉపయోగిస్తున్న ఇసుక, వాటికి సంబంధించిన అనుమతుల గురించి మైన్స్‌, ఇరిగేషన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోటిపల్లి ఫెర్రీ రేవు నుంచి అవతల ఒడ్డుకు వెళ్లి అక్కడ ఇసుక తవ్వకాలను పరిశీలించారు. ఆర్డీవో గాంధీ, తహశీల్దార్‌ జీవీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-11T05:46:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising