ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలపై అలుపెరగని పోరాటం చేయాలి

ABN, First Publish Date - 2020-12-15T05:38:07+05:30

కరప, డిసెంబరు 14: టీడీపీ కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలపై అలుపెరగని పోరాటం చేయాలని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి

కరపలో కార్యకర్తల ఆశీర్వాదంతీసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే పిల్లి దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి

కరప, డిసెంబరు 14: టీడీపీ కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలపై అలుపెరగని పోరాటం చేయాలని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్తిబాబు సూచించారు. ‘మీ ఆడపడుచుగా మీ ఇంటికి’ కార్యక్రమంలో భాగం గా సోమవారం వారు కరపలో పర్యటించి పలువురు కార్యకర్తలను కలిశారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ఆశీర్వచనాలు తీసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు దేవు వెంకటేశ్వరరావు, నాయకులు రెడ్డిపల్లి అబ్బాయికాపు, మద్దూరి స్వామి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T05:38:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising