ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకినాడ జిల్లాకు పిఠాపురం రాజా పేరు పెట్టాలి

ABN, First Publish Date - 2020-10-08T06:47:53+05:30

కాకినాడ పార్లమెంట్‌ జిల్లాకు పిఠాపురం మహారాజా పేరు పెట్టాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ డైరెక్టర్‌ జహిరుద్దీన్‌ జిలానీ బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబును కోరారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), అక్టోబరు 7: కాకినాడ పార్లమెంట్‌ జిల్లాకు పిఠాపురం మహారాజా పేరు పెట్టాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ డైరెక్టర్‌ జహిరుద్దీన్‌ జిలానీ బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబును కోరారు. కాకినాడలో పీఆర్‌ కళాశాల, అన్నదాన సమాజం, రేచెర్లపేట స్థలాలు, ఓం భవనం, ఇతర ప్రాంతాల్లో అనాఽథ శరణాలయాలు, మొల్ల, డప్పుల, కంసాలి మాన్యాలు, విశ్రాంతి భవనాలు కట్టించిన అభినవ కర్ణుడు మహారాజా అన్నారు. ఈ సేవలను గుర్తించి కాకినాడకు మహారాజా పేరు పెట్టాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-08T06:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising