ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఎన్టీయూకేలో ఫుడ్‌ ఇంజనీరింగ్‌

ABN, First Publish Date - 2020-12-03T05:49:51+05:30

కాకినాడ జేఎన్టీయూలో ఈ విద్యా సంవత్సరంలో బీటెక్‌ ఫుడ్‌ ఇంజనీరింగ్‌ కోర్సు ప్రారంభించనున్నామని ఉప కులపతి ఎం.రామలింగరాజు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేఎన్టీయూకే, డిసెంబరు 2: కాకినాడ జేఎన్టీయూలో ఈ విద్యా సంవత్సరంలో బీటెక్‌ ఫుడ్‌ ఇంజనీరింగ్‌ కోర్సు ప్రారంభించనున్నామని ఉప కులపతి ఎం.రామలింగరాజు తెలిపారు.  ఏపీ, పశ్చిమబంగా, సిక్కిం రాష్ట్రాల్లో ఆహార భద్రతా అధికారులుగా ఎంపికైన 31 మందికి 10 రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు బుధవారం వర్సిటీలో ముగిసాయి. ఈ  సందర్భంగా వీసీ రామలింగరాజు మాట్లాడుతూ ఆహార నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా అధికారులు ముందుకుసాగాలని సూచించారు. ఏపీ ప్రివెన్టివ్‌ మెడిసిన్‌ పబ్లిక్‌ హెల్త్‌ల్యాబ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మంజరీ, జాయింట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ డాక్టర్‌ స్వరూప్‌ రీసోర్స్‌ పర్సన్‌లుగా వ్యవహరించగా స్కూల్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఇన్‌చార్జి ప్రొఫెసర్‌ స్వర్ణకుమారి, ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ ఇన్‌చార్జి శశికాంత్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-03T05:49:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising