ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో 270 మందికి జీతాల్లేవ్‌..

ABN, First Publish Date - 2020-10-07T08:12:21+05:30

దాదాపు పద కొండు నెలలుగా జీతాలు లేక జిల్లాలో రెండో విడత నియమితులైన 270 మంది గ్రామ, వార్డు వలంటీర్లు విలవిలలాడుతున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు 6: దాదాపు పద కొండు నెలలుగా జీతాలు లేక జిల్లాలో రెండో విడత నియమితులైన 270 మంది గ్రామ, వార్డు వలంటీర్లు విలవిలలాడుతున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ప్రభుత్వం వీరిని నియమించింది. అప్పటికే జారీ చేసిన పోస్టులకు ఇవి అదనం. అయితే ప్రభుత్వం తొలి విడత నియమించిన వారికే జీతాలు ఇస్తోంది. దీంతో రెండో విడత నియమితులైన వారు ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు మంగళ వారం కొందరు వలంటీర్లు జగ్గంపేట వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలిపారు. ఈ సమస్యను అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఎటువంటి కదలిక లేదు. దీనిపై జడ్‌పీ సీఈవోను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా గత ఏడాది డిసెంబర్‌లో నవశకం ఇంటింటి సర్వే కోసం అదనంగా వీరిని తీసుకోవడం జరిగిందన్నారు. అయితే గృహాల సంఖ్య తగ్గిపోవడంతో శాంక్షన్‌ పోస్టులు తగ్గాయన్నారు. తగ్గిన వాటిలో వీరు ఉండడంతో జీతాలు రావడం లేదన్నారు. 

Updated Date - 2020-10-07T08:12:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising