ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీమా మిత్ర క్లెయిమ్‌లను పరిష్కరించాలి

ABN, First Publish Date - 2020-10-01T07:27:45+05:30

డీఆర్డీఏ ద్వారా అమలుచేస్తున్న పథకాల్లో బీమా క్లెయిమ్‌లు పెండింగ్‌ లేకుండా సత్వర పరిష్కారానికి కృషి చేయాలని డీఆర్డీఏ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఆర్డీఏ పీడీ


సామర్లకోట, సెప్టెంబరు 30: డీఆర్డీఏ ద్వారా అమలుచేస్తున్న పథకాల్లో బీమా క్లెయిమ్‌లు పెండింగ్‌ లేకుండా సత్వర పరిష్కారానికి కృషి చేయాలని డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్‌ కోరారు. బుధవారం సామర్లకోట టీటీడీసీ ఆవరణలో జిల్లాలోని బీమా మిత్రల సమావేశాన్ని జిల్లా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు మధుబాల, పల్లవి ఆధ్వర్యంలో నిర్వహించారు.


పీడీ మాట్లాడుతూ పెండింగులో ఉన్న 1,196 క్లెయిమ్‌ల సమాచారాన్ని సేకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. వైఎస్సార్‌ బీమా నమోదులో భాగంగా రైస్‌ కార్డుల సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఏపీడీ కె.శ్రీనివాస్‌కుమార్‌, మెప్మా ఇన్సూరెన్స్‌ ఏరియా కో-ఆర్డినేటర్‌ వేదకుమారి, ఏరియా కో-ఆర్డినేటర్లు, ఏపీఎంలు భీమా మిత్రలు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T07:27:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising