ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

ABN, First Publish Date - 2020-10-01T07:22:41+05:30

పట్టణ, మండల పరిధిలో ఎరువులు, పురుగు మందుల విక్రయ దుకాణాలను వ్యవసాయ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. వ్యవసాయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామర్లకోట, సెప్టెంబరు 30: పట్టణ, మండల పరిధిలో ఎరువులు, పురుగు మందుల విక్రయ దుకాణాలను వ్యవసాయ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. వ్యవసాయ శాఖ కాకినాడ సహాయ సంచాలకురాలు జీవీ పద్మశ్రీ, మండల వ్యవసాయాధికారిణి ఐ.సత్య మాట్లాడుతూ ఖరీఫ్‌ వరి సాగుకు అవసరమైన ఎరువులను ఎమ్మార్పీకి మించి అధిక ధరకు విక్రయించరాదన్నారు.


పట్టణ పరిధిలోని గాంధీ బొమ్మ సెంటర్లో మూడు ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలించి గోదాములోని నిల్వలను లెక్కించి సరి చూశారు. వీకే రాయపురంలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. నమూనాలను సేకరించి విశ్లేషణ నిమిత్తం తీసుకెళ్లారు. దుకాణాల లైసెన్సుల రెన్యువల్‌, యాజమాన్య ధ్రువపత్రాలను పరిశీలించి పరిశీలించి జెరాక్స్‌ పత్రాలను తీసుకెళ్లారు.


Updated Date - 2020-10-01T07:22:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising