ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుని విశ్రాంత కమిషనర్‌పై విచారణ

ABN, First Publish Date - 2020-09-25T17:38:10+05:30

తుని మునిసిపాలిటీలో 2007లో కమిషనర్‌గా పనిచేసిన పి.వెంకటేశ్వరరావు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: తుని మునిసిపాలిటీలో 2007లో కమిషనర్‌గా పనిచేసిన పి.వెంకటేశ్వరరావు, జూనియర్‌ అసిస్టెంట్‌ రాజేష్‌ చిన్నపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తుని మునిసిపాలిటీలో పని చేసిన కాలంలో వికలాంగ పెన్షన్‌లలో  అవకతవలకు పాల్పడినట్లు వారిపై అభియోగాలు ఉన్నాయి. తదనంతరం కమిషనర్‌ ఉద్యోగ విరమణ చేశారు. ఈ అభియోగాలపై విచారణ చేయడానికి మున్సిపల్‌ అడ్మినిసే్ట్రటివ్‌ రీజనల్‌ డైరెక్టర్‌ ఎస్‌.రవీంద్రబాబును విచారణాధికారిగా నియమించారు. ఈ మేరకు మున్సిపల్‌ పరిపాలనశాఖ జీవో జారీ చేసింది. 

Updated Date - 2020-09-25T17:38:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising