ధర్మవరంలో రైతుల దీక్షలు
ABN, First Publish Date - 2020-10-01T07:05:33+05:30
మండలంలోని ధర్మవ రంలో బుధవారం రైతులు రిలేదీక్షలు నిర్వహించారు. లం పకలోవ
ప్రత్తిపాడు, సెప్టెంబరు 30: మండలంలోని ధర్మవ రంలో బుధవారం రైతులు రిలేదీక్షలు నిర్వహించారు. లం పకలోవ రైతుల ఆందోళనకు సంఘీభావంగా ధర్మవరం రైతులు చేపట్టిన ఈ రిలే దీక్షను సొసైటీ అధ్యక్షుడు జు వ్వల కొండలరావు ప్రారంభించారు.
లంపకలోవ సొసైటీ అఽధ్యక్షుడు గొంతిన సురేష్ మాట్లాడుతూ గతంలో తమ సొసైటీలో జరిగిన అక్రమాలపై బాధ్యులను అరెస్ట్ చేయాలన్నారు.సొసైటీ మాజీ అధ్యక్షుడు చినబాబు పాల్గొన్నారు.
Updated Date - 2020-10-01T07:05:33+05:30 IST