ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల హామీ అమలు

ABN, First Publish Date - 2020-05-19T06:53:39+05:30

ఎన్నికల హామీల్లో భాగమైన నవరత్నాలను సీఎం జగన్మోహనరెడ్డి పూర్తిస్థాయిలో అమలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే దొరబాబు


పొన్నాడ (కొత్తపల్లి), మే 18: ఎన్నికల హామీల్లో భాగమైన నవరత్నాలను సీఎం జగన్మోహనరెడ్డి పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు. పొన్నాడ శివారు మచ్చావారి పాకల్లో  స్థలాల కేటాయింపుపై లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడూతూ సీఎం జగన్‌ నవరత్నాల్లో 8 పథకాలను ఇప్పటికే అమలు చేశారన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరుతో తొమ్మిదో నవరత్నం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ఎల్‌.శివకుమార్‌, వైసీపీ నాయకులు రావు, చిన్నారావు, మాదిరెడ్డి దొరబాబు, వెంగళి సుబ్బారావు, మాజీ సర్పంచ్‌ కారే శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-19T06:53:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising