నేటినుంచి ప్రత్యేక రైళ్లకు హాల్టు
ABN, First Publish Date - 2020-10-01T07:31:15+05:30
పిఠాపురం రైల్వేస్టేషన్‌లో గురు, శుక్రవారాలనుంచి ప్రత్యేక రైళ్లు ఆగనున్నాయి. విశాఖ
పిఠాపురం, సెప్టెంబరు 30: పిఠాపురం రైల్వేస్టేషన్‌లో గురు, శుక్రవారాలనుంచి ప్రత్యేక రైళ్లు ఆగనున్నాయి. విశాఖ-హైదరాబాద్ మధ్య తిరిగే ప్రత్యేక రైలు(పూర్వ గోదావరి), భువనేశ్వర్-ముంబయి మధ్య తిరిగే మరో రైలు(కోణార్క్)లకు పిఠాపురం పట్టణంలోని హాల్టు కల్పిస్తూ రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది.
రైళ్లకు హాల్టు కల్పించిన నేపధ్యంలో రైల్వేస్టేషన్‌ను పరిశుభ్రం చేస్తున్నారు.
Updated Date - 2020-10-01T07:31:15+05:30 IST