ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెల్ఫ్‌ హెల్ప్‌తో ఆరోగ్య జీవనం

ABN, First Publish Date - 2020-08-02T10:59:59+05:30

సెల్ఫ్‌ హెల్ప్‌ ద్వారా కరోనా నుంచి బయటపడి ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించగలమని ప్రముఖ మానసిక వైద్య ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ(డెయిరీఫారమ్‌ సెంటర్‌), ఆగష్టు1: సెల్ఫ్‌ హెల్ప్‌ ద్వారా కరోనా నుంచి బయటపడి ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించగలమని ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్‌ బీవీ పట్టాభిరామ్‌ అన్నారు. కాకినాడలో జరిగిన రోటరీ గోల్డెన్‌ జూబ్లీ క్లబ్‌ సమావేశంలో ఆయన జూమ్‌ యాప్‌ ద్వారా మాట్లాడారు. యువత బాఽధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ బయట తిరుగుతుండటం ప్రమాదకరమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పట్ల భయపడాల్సిన అవసరం లేదని, అలాగని నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు.  రోటరీ గోల్డెన్‌ జూబ్లీ క్లబ్‌ అధ్యక్షుడు సీహెచ్‌ పద్దరాజు, కార్యదర్శి నాని, కోశాధికారి సత్తి రవిరెడ్డి, ప్రతినిఽధులు జీకే శ్రీనివాస్‌, గొడవర్తి సత్యమూర్తి, జ్యోతుల వెంకటేశ్వరరావు, ఠాగూర్‌, డాక్టర్‌ టీవీ బాలకృష్ణ, పీడీజీ ఎస్‌వీఎస్‌ రావు, డాక్టర్‌ ముత్తా నవీన్‌, అజయ్‌రెడ్డి, డాక్టర్‌ సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-02T10:59:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising