ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిసరాల పరిశుభత్రతోనే ఆరోగ్యం

ABN, First Publish Date - 2020-10-03T06:11:35+05:30

మండలంలోని తాటిపర్తి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ కోఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు పాల్గొని మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతతోనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దాపురం, అక్టోబరు 2: మండలంలోని తాటిపర్తి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో  వైసీపీ కోఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు పాల్గొని మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంతమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు. ముందుగా ముఖ్యమంత్రి జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ఆర్‌.వెంకటేశ్వరరావు, ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి, ఈవోపీఆర్డీ కరక హిమమహేశ్వరి, సీడీపీవో పంతం సావిత్రి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కంటే వీర్రాఘవరావు, పులిమేరు పీఏసీఎస్‌ అధ్యక్షుడు గోపు నారాయణమూర్తి, యూత్‌ నాయకుడు గోపు మురళి పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T06:11:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising