ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాలలో వైరాలజీ ల్యాబ్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2020-10-27T07:14:25+05:30

రాజానగరం సమీపంలోని జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాలలో రూ.2 కోట్లతో నెలకొల్పిన వైరాలజీ ల్యాబ్‌ను కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజానగరం, అక్టోబరు 26: రాజానగరం సమీపంలోని జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాలలో రూ.2 కోట్లతో నెలకొల్పిన వైరాలజీ ల్యాబ్‌ను కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపపత్రి ఎండీ డాక్టర్‌ గన్ని భాస్కరరావు మాట్లాడుతూ వైరస్‌ కారణంగా సంక్రమించే కొవిడ్‌-19, హెచ్‌ఐవీ, డెంగ్యూ తదితర వ్యాధుల నిర్ధారణ, వైరస్‌ మూలకాల రూపాంతరాలను విశ్లేషించడానికి వైరాలజీ లేబొరేటరీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ ల్యాబ్‌ ద్వారా సత్వర ఫలితాలు వెల్లడించడానికి ఆర్‌టీ పీసీఆర్‌ టెక్నాలజీని ప్రవేశపెట్టినట్టు జీఎస్‌ఎల్‌ సంస్థల డీన్‌ డాక్టర్‌ వైవీ శర్మ కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ వీఎస్‌ గురునాథ్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టీవీఎస్పీ మూర్తి, మెక్రోబయాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ ఏహెచ్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2020-10-27T07:14:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising