ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారిపై అత్యాచారం బాధాకరం

ABN, First Publish Date - 2020-12-01T06:16:44+05:30

సభ్య సమాజం సిగ్గు పడేలా ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయడం దురదృష్టకరమని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నాయకుడు జీవీ హర్షకుమార్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  మాజీ ఎంపీ హర్షకుమార్‌ 

జీజీహెచ్‌(కాకినాడ), నవంబరు 30: సభ్య సమాజం సిగ్గు పడేలా ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయడం దురదృష్టకరమని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నాయకుడు జీవీ హర్షకుమార్‌ అన్నారు. అత్యాచార యత్నానికి గురై ప్రాణాపాయస్థితిలో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న చిన్నారిని సోమవారం హర్షకుమార్‌ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో సామూహిక అత్యాచార యత్నానికి గురైన బాలికకు రూ.10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అయితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయినా ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదన్నారు. కాకినాడ జగన్నాఽథపురంలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట రాష్ట్ర కాంగ్రెస్‌ బీసీ సెల్‌ చైర్మన్‌ నులుకుర్తి వెంకటేశ్వరరావు, కాకినాడ పార్లమెంట్‌ పార్టీ ఇన్‌చార్జి మల్లిపూడి రాంబాబు, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆకుల వెంకటరమణ  తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-12-01T06:16:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising