ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడ్వాన్స్‌ డిప్లమోలో నూతన కోర్సు

ABN, First Publish Date - 2020-11-03T05:34:45+05:30

గైట్‌ అటానమస్‌ కళాశాల లో ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి డిప్లమో(అనలిస్ట్‌ ఐటీ సెక్యూరిటీ ఆపరేషన్స్‌ కోర్సును నూతనంగా ప్రారంభిస్తున్నట్లు గైట్‌ క్వాలిటీ ఎస్యూరెన్స్‌ డైరెక్టర్‌ టి.వి.ప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ పీఎంఎంఎస్‌ శర్మ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజానగరం, నవంబరు 2: గైట్‌ అటానమస్‌ కళాశాల లో ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి డిప్లమో(అనలిస్ట్‌ ఐటీ సెక్యూరిటీ ఆపరేషన్స్‌ కోర్సును నూతనంగా ప్రారంభిస్తున్నట్లు గైట్‌ క్వాలిటీ ఎస్యూరెన్స్‌ డైరెక్టర్‌ టి.వి.ప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ పీఎంఎంఎస్‌ శర్మ తెలిపారు. సోమవారం వా రు మాట్లాడుతూ రెండేళ్ల అడ్వాన్స్‌ డిప్లమో కోర్సులో చే రేందుకు సీబీఎస్‌ఈ ప్యాట్రన్‌లో 10+2 ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. 17ఏళ్లు కనీస వయస్సు ఉన్న వారు కోర్సులో ప్రవేశం పొందేందుకు ఈనెల 30 వరకు మాత్రమే గడువు ఉందన్నారు.

Updated Date - 2020-11-03T05:34:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising