ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూర్తిస్థాయిలో సచివాలయ సేవలు

ABN, First Publish Date - 2020-10-03T06:37:18+05:30

ప్రజలకు పూర్తిస్థాయిలో సచివాలయాల్లో సేవలు అందుతున్నాయని, త్వరలో మరిన్ని సేవలు విస్తరిస్తాయని వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగంపేట, అక్టోబరు 2: ప్రజలకు పూర్తిస్థాయిలో సచివాలయాల్లో సేవలు అందుతున్నాయని, త్వరలో మరిన్ని సేవలు విస్తరిస్తాయని వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి పి.రామచంద్రరావు తెలిపారు. సచివాలయాలు ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆ యన సుబద్రంపేట సచివాలయంలో కేక్‌ కట్‌ చేసి సిబ్బందిని అభినందించారు. అలాగే దొడ్డిగుంటలో వృద్ధులకు పండ్లు పంపి ణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎ.వెంకటేశ్వరరావు, కార్యదర్శి మణికుమార్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-03T06:37:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising