ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కౌలు రైతుల నిరసన

ABN, First Publish Date - 2020-11-28T06:35:57+05:30

జాతీయస్థాయి రైతు సంఘాల పిలుపు మేరకు కాజులూరులో బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం ఎదుట ఏపీ కౌలురైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాజులూరు: జాతీయస్థాయి రైతు సంఘాల పిలుపు మేరకు కాజులూరులో బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం ఎదుట ఏపీ కౌలురైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన  చేపట్టారు.  కౌలురైతు సంఘ నాయకులు కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కౌలు రైతుసంఘం కార్యదర్శి వల్లు రాజబాబు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన వ్యవసాయబిల్లు, విద్యుత్‌ సంస్కరణలు రైతాంగానికి పెనుప్రమాదంగా మారాయని మండిపడ్డారు.   కౌలురైతు సంఘ నాయకులు మేడిశెట్టి త్రిమూర్తులు, యాళ్ళ వై.చంద్రరావు, జక్కి శ్రీను, అల్లాడి నరసింహమూర్తి పాల్గొన్నారు.


Updated Date - 2020-11-28T06:35:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising