ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులందరి ధాన్యాన్ని కొంటాం: ఆర్డీవో

ABN, First Publish Date - 2020-12-05T06:59:40+05:30

ఖరీఫ్‌ సీజన్‌లో పండించిన ధాన్యాన్ని రైతులం దరి నుంచీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఆందోళన చెందవద్దని కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామర్లకోట, డిసెంబరు 4: ఖరీఫ్‌ సీజన్‌లో పండించిన ధాన్యాన్ని రైతులం దరి నుంచీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఆందోళన చెందవద్దని కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం సామర్లకోట మండలం ఉండూరు పీఏసీఎస్‌ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కళ్లాల్లోని ధాన్యం రాశులను పరిశీలించి నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు. రైతుల నమోదులు, కూపన్ల పంపిణీ, నమోదు ప్రక్రియ రికార్డులను ఆర్డీవో పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్‌ వజ్రపు జితేంద్ర, వీఆర్వో వెంకటేశ్వరరావు ఉన్నారు.

Updated Date - 2020-12-05T06:59:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising