ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజాయితీని నిరూపించుకున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్లు

ABN, First Publish Date - 2020-12-15T06:41:38+05:30

బస్సులో ఒక ప్రయాణికుడు విడిచివెళ్లిన బ్యాగ్‌ను తిరిగి ఇచ్చిన ఆర్టీసీ డ్రైవర్లు తన నిజాయితీని నిరూపించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజోలు, డిసెంబరు 14: బస్సులో ఒక ప్రయాణికుడు విడిచివెళ్లిన   బ్యాగ్‌ను తిరిగి ఇచ్చిన ఆర్టీసీ డ్రైవర్లు తన నిజాయితీని నిరూపించుకున్నారు. రాజోలు డిపోకు చెందిన సూపర్‌లగ్జరీ బస్సు ఈనెల13న హైదరాబాద్‌ జీడిమెట్లలో బయలుదేరి రాజోలు వస్తుంది. గుంటూరుకు చెందిన ఆర్‌.వెం కటకృష్ణ  విజయవాడ వరకు ప్రయాణించాడు. వెంకటకృష్ణ విజయవాడలో దిగి తన బ్యాగును మరిచిపోయాడు. రూ.4లక్షల విలువైన బంగారు ఆభరణాలు, దుస్తులు ఉన్నాయి.  వెంకటకృష్ణ సోమవారం రాజోలు డిపోకు వచ్చి డిపో మేనేజర్‌ మనోహర్‌కు తగిన ఆధారాలు చూపించగా  బ్యాగు, బంగారు వస్తువులు ఇచ్చారు. నిజాయితీగా వ్యవహరించిన  ఆర్టీసీ డ్రైవర్లు జీవీఎస్‌.నారాయణ. బి.కృష్ణలను పలువురు అభినందించారు. డీఎం మనోహర్‌, ఆర్టీసీ సిబ్బంది తదితరులు డ్రైవర్లను అభినందించారు.



Updated Date - 2020-12-15T06:41:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising