ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు’

ABN, First Publish Date - 2020-09-29T17:55:09+05:30

జగపతినగరం పంచాయతీ పరిధిలోని గ్రామ శివారున ప్రభుత్వ భూమిలో ఆక్రమణదారులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కిర్లంపూడి: జగపతినగరం పంచాయతీ పరిధిలోని గ్రామ శివారున ప్రభుత్వ భూమిలో ఆక్రమణదారులు పదిమంది షెడ్‌ నిర్మించారంటూ పెద్దాపురం ఆర్డీవోకి ఫిర్యాదు చేసినట్లు కిర్లంపూడికి చెందిన బుల్లిరాజు తెలిపారు. ఈ ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని కిర్లంపూడి తహశీల్దార్‌ సత్యనారాయణరాజును ఆదేశించారన్నారు. ఈ విషయమై ఆయన్ను వివరాలు అడగ్గా ప్రభుత్వ ఆదేశాలతో ఇళ్ల స్థలాలకోసం అక్కడ భూమి చదును చేశామని, వారికి నిర్మించే ప్లాటులో పేర్లు ఉన్నాయని, ఎన్నోఏళ్లుగా ఇక్కడే నివాసాలు ఉంటున్న బాధితులకు తాత్కాలికంగా పక్కనే ఉండేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. మాజీ సర్పంచ్‌ పెంటకోట నాగబాబు మాట్లాడుతూ బుల్లిరాజుకు, ఆ స్థలాలకు సంబంధం లేదని, అది దేవదాయశాఖ భూమి అని, ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపామని చెప్పారు.


Updated Date - 2020-09-29T17:55:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising