ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాక్టర్‌ సుధాకర్‌ పట్ల పోలీసుల తీరుపై నిరసన

ABN, First Publish Date - 2020-05-19T06:52:53+05:30

నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు దళితజాతికి చెందిన డాక్టర్‌ సుధాకర్‌ను విశాఖపట్నం పోలీసులు నడిరోడ్డుపై తాళ్లతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రత్తిపాడు, మే 18: నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు దళితజాతికి చెందిన డాక్టర్‌ సుధాకర్‌ను విశాఖపట్నం పోలీసులు నడిరోడ్డుపై తాళ్లతో కట్టి  అమానుషంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ సోమవారం ప్రత్తిపాడులో టీడీపీ, నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజా ఆధ్వర్యంలో నాలుగు మండలాల ఎస్సీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. వరుపుల రాజా మాట్లాడుతూ వెంటనే డాక్టర్‌పై ఉన్న సస్పెన్షన్‌ ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని, డాక్టర్‌పై దౌర్జన్యం చేసినవారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-05-19T06:52:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising