ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదు అనుమానిత కేసులకు ప్రభుత్వాసుత్రిలో చికిత్స

ABN, First Publish Date - 2020-03-25T10:10:00+05:30

రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఐదు కేసులకు ప్రత్యేక చికిత్స అందిస్తున్న ట్టు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.సోమసుందరరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం అర్బన్‌, మార్చి 24 : రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఐదు కేసులకు ప్రత్యేక చికిత్స అందిస్తున్న ట్టు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.సోమసుందరరావు తెలిపారు. కరోనా వైరస్‌ అనుమానిత కేసుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసొలేషన్‌ వార్డులో వీరికి చికిత్స అందజేస్తున్నట్టు తెలిపారు.

ప్రత్యేకంగా నిర్వహిస్తున్న చెస్ట్‌ ఓపీలో మంగళవారం జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న పలువురికి వైద్య పరీక్షలు చేశారు. వీరిలో ఒకరు పూణె నుంచి, మరో ఇద్దరు దుబాయ్‌ నుంచి వచ్చినట్టు సమాచారం. వీరికి ప్రాథమికంగా ప్రత్యేక వైద్య చికిత్సలు అందజేశారు. వీరి ఆరోగ్యానికి సంబంధించి  వివరాలు తెలియాల్సి ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సోమసుందరరావు తెలిపారు. 

Updated Date - 2020-03-25T10:10:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising