16 వరకు ఉపాధ్యాయుల బదిలీలు: డీఈవో అబ్రహం
ABN, First Publish Date - 2020-11-13T08:05:42+05:30
నిబంధనల మేర కు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు హెల్త్‌గ్రౌండ్‌లో బదిలీ కోసం దరఖాస్తు చేసినవారికి ఈనెల 12 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో బదిలీ ప్రక్రియ నిర్వహిస్తామని డీఈవో అబ్రహం తెలిపారు.
కాకినాడ, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): నిబంధనల మేర కు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు హెల్త్‌గ్రౌండ్‌లో బదిలీ కోసం దరఖాస్తు చేసినవారికి ఈనెల 12 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో బదిలీ ప్రక్రియ నిర్వహిస్తామని డీఈవో అబ్రహం తెలిపారు. ఇందుకుగాను అనారోగ్య కారణాలకు చూపిన మెడికల్ సర్టిఫికెట్లను కాకినాడ జీజీహెచ సూపరింటెండెంట్, డీఎంహెచ్‌వో ఏర్పాటు చేసిన కమిటీలనుంచి ధ్రువీకరించుకోవాలన్నారు.
Updated Date - 2020-11-13T08:05:42+05:30 IST