ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోటు ప్రమాదంలో..మహిళ మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2020-02-20T09:16:22+05:30

బోటు ప్రమా దంలో గల్లంతైన మహిళ మృతదేహం లభ్య మైంది. సీలేరు నదిలో మంగళవారం సాయంత్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డొంకరాయి, ఫిబ్రవరి 19: బోటు ప్రమా దంలో గల్లంతైన మహిళ మృతదేహం లభ్య మైంది.  సీలేరు నదిలో మంగళవారం సాయంత్రం నాటుపడవ బోల్తా పడి ఇద్దరు గల్లంతు కాగా ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. బుధవారం జరిపిన గాలింపు చర్యల్లో భాగంగా సాయంత్రానికి గల్లంతైన పాంగి తుల (30) మృతదేహం లభ్యమైందని చింతూరు సీఐ యువకుమార్‌ తెలిపారు. పాంగి సంజు మృత దేహం కోసం రెవెన్యూ, ఫైర్‌ సిబ్బందితోపాటు సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు, స్థానిక జాలర్ల సహా యంతో నదిలో మోటార్‌ బోటుతో గాలిస్తున్నట్టు చెప్పారు. వెలుతురు సరిగా లేని కారణంగా రాత్రి సమయాల్లో గాలింపునకు అవరోధం ఏర్పడిందని సీఐ తెలిపారు. 


విషాదంలో తుల కుటుంబం

బోటు ప్రమాదంలో మృతిచెందిన తులను చూసి ఆమె భర్త నర్సింగ్‌, నలుగురు పిల్లలు బోరున విలపిం చారు. చిన్న పిల్లలైన నలుగురిని తనకు వదిలిపెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా అంటూ భర్త కన్నీరుమున్నీరయ్యాడు.

Updated Date - 2020-02-20T09:16:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising