ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట నష్టం వచ్చిందని..

ABN, First Publish Date - 2020-11-25T05:49:24+05:30

పి.మల్లవరం సర్వే నెం. 61/1ఎలో మూడు ఎకరాల వరిచేనును కౌలురైతు పాలూరి రామకృష్ణ మంగళవారం తగలబెట్టే ప్రయత్నం చేశారు.

మంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  వరిచేను తగలబెట్టే ప్రయత్నం

తాళ్లరేవు, నవంబరు 24: పి.మల్లవరం సర్వే నెం. 61/1ఎలో మూడు ఎకరాల వరిచేనును కౌలురైతు పాలూరి రామకృష్ణ మంగళవారం తగలబెట్టే ప్రయత్నం చేశారు. వర్షాల కారణంగా వరిచేను మునిగిపోయి దెబ్బతిందని, కోసేందుకు ఏమీలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు ఎకరాలకు పెట్టుబడి లక్ష రూపాయలు అయ్యిందని వరిచేనును కోసినా కూలీల ఖర్చులు కూడా రావని అన్నారు. రెవెన్యూ, సచివాలయం అధికారులు పట్టించుకోలేదని అందుకే మనస్తాపంతో వరిచేను తగలబెట్టే ప్రయత్నం చేశానన్నారు.  అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ కౌలు రైతును ఓదార్చి మంటలను ఆర్పారు.  కౌలురైతు ఆధార్‌కార్డు, బ్యాంక్‌ ఖాతా, జిరాక్స్‌ కాఫీలు తీసుకుని పంట నష్టం అందించేందుకు నమోదు చేస్తామన్నారు.  


Updated Date - 2020-11-25T05:49:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising