ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24 గంటల్లో 481 కొవిడ్‌ కేసులు

ABN, First Publish Date - 2020-10-19T07:22:06+05:30

జిల్లాలో గడచిన 24 గంటల్లో కొవిడ్‌ లక్షణాలున్న వారికి ట్రూనాట్‌తో చేసిన వైద్య పరీక్షల్లో 241, ర్యాపిడ్‌ కిట్‌లతో చేసిన పరీక్షల్లో 240... మొత్తం 481 కేసులు వెలుగుచూశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గడచిన 24 గంటల్లో కొవిడ్‌ లక్షణాలున్న వారికి ట్రూనాట్‌తో చేసిన వైద్య పరీక్షల్లో 241, ర్యాపిడ్‌ కిట్‌లతో చేసిన పరీక్షల్లో 240... మొత్తం 481 కేసులు వెలుగుచూశాయి. దీంతో బాధితుల సంఖ్య 1,10,092కి చేరింది. చికిత్స పొందుతూ ఇద్దరు  మృతి చెందడంతో కరోనా మరణాలు 586కు చేరుకున్నాయి. యాక్టివ్‌లో 6,326 మంది నమోదయ్యారు. 1,0,3180 మంది కోలుకున్నారు.


Updated Date - 2020-10-19T07:22:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising