ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ కొత్త కేసులు 54

ABN, First Publish Date - 2020-11-29T06:46:34+05:30

జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 54 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), నవంబరు 28:  జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 54 కొవిడ్‌ కేసులు  నమోదయ్యాయి. ట్రూనాట్‌ పరీక్షల ద్వారా 10 మందికి, ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షల ద్వారా 44 మందికి వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,22,206కి చేరింది. తాజాగా మరణాలు లేకపోవడంతో  మరణాల సంఖ్య 636గా ఉంది. 3,945 మంది యాక్టివ్‌  దశలో ఉండగా, 1,17,625 మంది కోలుకున్నారు. 


Updated Date - 2020-11-29T06:46:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising