ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరల పెరుగుదలపై సీఐటీయూ ధర్నా

ABN, First Publish Date - 2020-11-03T06:35:06+05:30

కూరగాయలు, నిత్యావసరాల ధరలను నియం త్రించాలని కోరుతూ తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామర్లకోట, నవంబరు 2: కూరగాయలు, నిత్యావసరాల ధరలను నియంత్రించాలని కోరుతూ తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ నాయకులు బి.శ్రీనివాస్‌, చిట్టీడి శ్రీనివాసులు మాట్లాడుతూ ఉల్లి ధర కిలో రూ.80 నుంచి రూ.100కు, కూరగాయల ధరలు రూ.80 నుంచి రూ120కి పెరిగాయని, నూనెలు, పప్పుల ధరలు కూడా ఇదే రీతిలో పెరిగాయన్నారు. ప్రభుత్వం నియంత్రించడంలో ధరలను పూర్తిగా విఫలమైందన్నారు. అనంతరం తహశీల్దార్‌ వజ్రపు జితేం ద్రకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బి.సత్తిబాబు, కె.ఏడుకొండలు, రామకృష్ణ, పలివెల అచ్చిబాబు, వేమగిరి సత్యనారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-03T06:35:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising