ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓ వ్యక్తికి కరోనా.. హోంక్వారంటైన్‌.. పిలిచినా పలకకపోవడంతో తలుపులు తీసి చూస్తే..

ABN, First Publish Date - 2020-08-04T22:11:43+05:30

పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని మొండెపులంకకు చెందిన ఆటోడ్రైవర్‌(62) జూలై 30న పరీక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఆత్మహత్య


పి.గన్నవరం(తూర్పు గోదావరి జిల్లా): పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని మొండెపులంకకు చెందిన ఆటోడ్రైవర్‌(62) జూలై 30న పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. హోంక్వారంటైన్‌లో ఉంటానని చెప్పడంతో వైద్యులు కిట్‌ ఇచ్చి వాడే విధానం తెలిపారు. అతడు ఇంటి రెండో అంతస్థులో ఉంటున్నాడు. కుటుంబసభ్యులు పిలిచినా స్పందన లేకపోవడంతో తలుపులు తీసి చూసేసరికి అతడు ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. సోదరుడు అన్నవరం ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-08-04T22:11:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising