ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారం చెల్లించాకే ప్రాజెక్టు నిర్మాణం

ABN, First Publish Date - 2020-10-01T07:41:39+05:30

నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని సీపీ ఎం, సీసీఐ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతూరు, సెప్టెంబరు 30: నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని సీపీ ఎం, సీసీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం వారు ఎటపాక ఆర్డీవో ఎ.వెంకటరమణను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. 2021 నాటికల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్తున్న ప్రభుత్వం నిర్వాసితుల విషయంలో చులకన భావంతో వ్యవహరిస్తోందన్నారు.


వరదల కారణంగా విలీన మండలాల్లో ప్రజలు నానా అవస్థలు పడినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా తమ ప్రాంతం పూర్తిగా మునిగిపోతున్నందున 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికీ ఆర్థిక సహకా రం, చేతివృత్తుల వారికి కూడా అదనపు సహకారం అందించా లని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పూసం రాఘవయ్య, కందుకూరి మంగరాజు, గంజి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


Updated Date - 2020-10-01T07:41:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising